కుస్తీ పోటీలు ఎంతో ఆసక్తికరంగా కొనసాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మల్లన్న యోధులు చూపర్లను ఆకర్షించడంతోపాటు ఆశ్చర్యాన్ని కలిగించారు.
భేతాళస్వామి ఆలయ కమిటీ ఆద్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కుస్తీ పోటిలను తిలకించి, విజేతలకు బహుమతులు అందించిన మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తో పాటుపలువురు పాల్గొన్నారు.







వెంట ఉన్న రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు.
