Tuesday, February 17, 2026

కలుషిత ఆహారం తిన్న 110 మంది విద్యార్థులకు అస్వస్థత

ద్రోణ తిరుపతి జిల్లా:జులై 15

తిరుపతి జిల్లా నాయుడు పేటలోని అంబేడ్కర్ గురుకులంలో ఈరోజు ఉదయం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వాంతులు, విరేచనాలతో 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ఐదుగురి పరిస్థితి విష మంగా ఉన్నట్టు తెలుస్తుంది మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular