ద్రోణ వరంగల్
హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన నిర్వహించే రైతు భరోసా కార్యక్రమానికి విచ్చేస్తున్న రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ని వర్ధన్నపేట క్యాంప్ కార్యాలయం నందు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.
