Friday, May 15, 2026

కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి

ద్రోణ హైదరాబాద్

త్యాగనీరతికి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీక అన్నారు. గంగా, జమునా, తెహజీబ్‌కు గొప్ప నిదర్శనం పీర్ల ఊరేగింపని కొనియాడారు. గ్రామాల్లో హిందూ ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు చేస్తారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కులమతాలకతీతంగా ప్రజల మధ్య సఖ్యతకు మొహరం పండుగ వారధి అని మంత్రి సీతక్క అన్నారు.అదే విధంగా ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు నూతన ఉత్సాహంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular