Tuesday, February 17, 2026

గుంటూరు జిల్లా ఎస్పీగా సతీష్

ద్రోణ అమరావతి ప్రతినిధి

గుంటూరు…రాజధాని ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించడం గొప్ప అనుభూతి సమర్థవంతంగా విధులు నిర్వహిస్థా

గంజాయి అక్రమ రవాణా కి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది
మహిళల ఘటనలు జరగకుండా కాలేజీలు పాఠశాలల్లో అవేర్నెస్ క్యాంపు లు ఏర్పాటు చేస్తాను
జిల్లాల్లో రేషన్ మాఫీయా.క్వారీ లలో అక్రమ మైనింగ్ తరలింపు పై 10 రోజుల్లో వివరాలు తీసుకొని చర్యలు చేపడతా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular