Tuesday, February 17, 2026

మట్కా రాయుళ్ల పట్టివేత

ఎక్కడ చూసినా ఆగని దందా

పట్టుకుంటారు వదిలేస్తారు

అసలు దీని వెనుక ఎవరు

బోధన్ నియోజకవర్గంలో మట్కా రాయుళ్లను సిపి ఆదేశాల మేరకు ఏసిపి టాస్క్ ఫోర్స్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తంమరియు సిబ్బందితో కలిసి ఈరోజు బోధన్ మరియు ఎడపల్లి లో కలిపి ముగ్గురిని పట్టుకున్నారు ఆన్లైన్ లో గేములను ఆడడం వల్ల మట్క రాయులు విజృంభించుతున్నారు.

వీరిని ఎంతో చాకచక్యంగా పట్టుకొని వారి దగ్గర నుండి 8680 రూపాయిలు రికవరీ చేసి మూడు ఫోన్ లతో వారిని బోధన్ ఎస్ హెచ్ ఓ కి ఇద్దరిని ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఒకరిని అప్పగించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular