ద్రోణ హైదరాబాద్
ప్రజల ఆకాంక్షలు రాష్ట్రాభివృద్ధి
పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని
రూపొందించిన బడ్జెట్ ఇది.

ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్.ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది.కేంద్రం వివక్ష గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య…తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా
ఈ బడ్జెట్ ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమాత్యులు మల్లు భట్టీ విక్రమార్క కి, మరియు వారి బృందానికి మరియు ముఖ్యమంత్రివర్యులు

ఎనుముల రేవంత్ రెడ్డి కి స్పీకర్ మరియు రాష్ట్ర మంత్రి మరియు సహచర శాసనసభ్యుల తో కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.
