Monday, February 16, 2026

కోటగిరి తాసిల్దార్ గా గంగాధర్

ద్రోణ కోటగిరి

కోటగిరి తాహసిల్దార్ గా గంగాధర్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. బోధనలో తాహసిల్దార్ గా విధులు నిర్వహిస్తూ కోటగిరికి బదిలీపై ఆయన వచ్చారు. మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యాలయం కి వివిధ పనులు నిమిత్తం వచ్చే ప్రజలకు ఎప్పటికప్పుడు సహకరిస్తామన్నారు. తమ కార్యాలయంలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే తను దృష్టికి తీసుకురావాలని వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular