Monday, February 16, 2026

ఉద్యోగాల వేటలో ప్రజలు ఉపాధి కోసం పట్టణ బాట

భూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషం

జిల్లా హాస్పటల్ సమీక్ష మరియు డాక్టర్స్ క్యాంటీన్ ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధి పై సమీక్ష సమావేశం

రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

ద్రోణ హైదరాబాద్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లో మంత్రి వర్యులు శ్రీధర్ బాబు చొరవ తో మారుమూల ప్రాంతాల లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చెయ్యడం శుభసూచకం అని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.

భూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్ రా రావడం సంతోషం.
ఇండస్ట్రీస్ వలన భూపాలపల్లి యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.ములుగు లో కూడా ఏర్పాటు చేస్తాం నేషనల్ స్థల సేకరణ చేస్తున్నాం.ఉద్యోగం కోసం మీ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పడి సంవత్సరాలు గా ఒక్క నోటిఫికేన్ ఇవ్వలేదు..
ధరణి తెచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టారు.
రేవంత్ రెడ్డి భూమాతను తెచ్చి విజయవంతంగా ఎర్పాటు చేస్తున్నారు.జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చాం.స్కిల్ ఇండియా ద్వార యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయం లో రుణ మాఫీ జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వములో ఓకే సారి రెండులక్షల ఋణ మాఫీ చేశాం.భూపాలపల్లి అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తా వెనుక బడ్డ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రస్ పార్టీ ధ్యేయం అని మంత్రి సీతక్క అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular