ద్రోణ హైదరాబాద్
అనంతపురం జిల్లాలోని రామ్నగర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
ఏటీఎం లో అలారం సిస్టం పనిచేసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపు పరారయ్యారు.
సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
