ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశానికే దిక్చూచి ఆయనను ప్రధానమంత్రిగా చూడాలన్నదే తమ సంఘం ఆశయం అని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగుల పింఛన్ ను 6000 తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు 15000 పెన్షన్ పెంచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలంగాణ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అభివృద్ధిలో ఏపీ ముఖ్యమంత్రితో పోటీ పడతామన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పెన్షన్ పెంపులో ఎందుకు పోటీ పడడం లేదో తెలంగాణ వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశానికే దిక్చూచి అని ఆయనను భారతదేశ ప్రధానమంత్రిగా చూడాలన్నదే తమ సంఘం ఆశయం అని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఇల్లందులో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తొలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే పెన్షన్లు పెంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సంఘం నేతలతో కలిసి శిరస్సు వంచి నమస్కరించి ఘనంగా పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పాలాభిషేకం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వికలాంగులకు 15000 ఫించన్ ఇస్తూ వికలాంగుల సంక్షేమం పట్ల దేశంలోనే అంకిత భావంతో ప అభివృద్ధిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పోటీ పడతామన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రె చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పక్క రాష్ట్ర ముఖ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం వర్ధన్నపేట మండల అధ్యక్షులు జెట్టబోయిన శ్రీనివాస్ రాయపర్తి మండల అధ్యక్షుడు ఇస్లావత్ బాలకృష్ణ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిసింహులు నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిన్న పాప మత్స్యగిరి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి సంఘం నాయకులు ముత్తయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
