సిపిఐ జిల్లా కార్యాలయంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు తెలియడం జరిగింది బుద్ధదేవ్ పట్టాచార్య సుమారు 11 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సేవ చేశారని ఆయన జీవితమంతా త్యాగాల మయమని అన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరనిలోటని ఈ సందర్భంగా సిపిఎం మరియు బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, కె రాజయ్య, రంజిత్, నర్సింగ్ రావు, అమర్ ,సాయి పాల్గొన్నారు
పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మృతి వామపక్షాలకు తీరనిలోటు
RELATED ARTICLES
