

ద్రోణ బాన్సువాడ
బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డులో గురువారం నిర్వహించిన “స్వచ్ఛదనం- పచ్చదనం” కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న

మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు.పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,మాజీ జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ నాయకులు, ప్రజలు.

