Monday, February 16, 2026

మొక్కలు నాటిన మున్సిపల్ చైర్ పర్సన్

కామారెడ్డి పరిధిలోని 4,5వార్డ్, లోని, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం, ఏర్పాటు చేశారు,గడ్డం ఇందు ప్రియా శుక్రవారం మొక్కలు నాటారు. మాట్లాడుతూ, మానవ మనుగడకు మొక్కల జీవనాగారం అని ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలను నాటాలని అలాగే పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు, ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్, లడ్డు ఇమ్రాన్ మోయినుద్దీన్,పాత శివ, చాట్ల వంశీ, కృష్ణమూర్తి, పిడుగు మమత సాయిబాబా,స్పెషల్ ఆఫీసర్ రమ్య, అంగన్వాడి టీచర్,సుజాత, సునీత, ఏఎన్ఎం,పద్మ, ఆశ వర్కర్లు,శిరీష సౌమ్య, ఆర్పీలు,మౌనిక, మాధవి, రాజేశ్వరి, ఆస్మా,మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular