Tuesday, May 19, 2026

పాకిస్తాన్ కు తొలి గోల్డ్ మెడల్

ద్రోణ హైదరాబాద్:ఆగస్టు 09

నాకున్నది ఒకే ఒక స్పా న్సర్. అది మా నాన్న.’ ఇది అర్షద్ నదీమ్ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట. రూ. 80,000 పెట్టి ఒక కొత్త జావెలిన్ కూడా కొనుక్కునే స్తోమత లేని కుర్రాడు.. పారిస్ ఒలిం పిక్స్-2024లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. పాకిస్తాన్ కు గత 32 ఏళ్ళలో తొలి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు. జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెల్చుకున్న అర్షద్ నదీమ్.. పాకిస్తాన్ జెండాను భుజాల మీద కప్పగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular