న్యూ ఢిల్లీ :ఆగస్టు 09
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరయ్యింది.సుప్రీంకోర్టు ఈరోజు అయన కు బెయిల్ మంజూరు చేసింది.
జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది. 17 నెలలుగా సిసోడియా తిహార్ జైలులో ఉన్నారు.