Monday, February 16, 2026

గాంధీభవన్ లో పాపన్న జయంతి వేడుకలు

ద్రోణ హైదరాబాద్

హైదరాబాద్ పట్టణం
గాంధీభవన్ లో రాష్ట్ర కల్లుగీత కార్మిక విభాగం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ బొమ్మగాని మహేష్ కుమార్ గౌడ్ ,మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు,రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ , కల్లుగీత కార్మిక విభాగం చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ ,టిపిసిసి సెక్రటరీ మరియు కల్లుగీత కార్మిక విభాగం వైస్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ,కల్లుగీత కార్మిక విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ ముద్దగోని భాస్కర్ గౌడ్ పల్లె ప్రదీప్ రామచంద్ర గౌడ్ భరత్ గౌడ్ ,రేవతి గౌడ్, దుర్గేష్ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్ రవీందర్,మహేష్, సుధీర్, మల్లు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular