Sunday, February 15, 2026

సబ్ కలెక్టర్ ను సన్మానించిన బోధన్ జర్నలిస్టులు

ద్రోణ బోధన్

బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జర్నలిస్టులు సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్డిఓ స్థానంలో ప్రభుత్వం సబ్ కలెక్టర్ ను నూతనంగా నియమించింది. బోధన్ జర్నలిస్టులు సబ్ కలెక్టర్ ను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తాను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామని సబ్ కలెక్టర్ వ్యక్తం చేశారు.

సన్మానించిన వారిలో ప్రింట్ మీడియా అధ్యక్షులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి వాసు, సీనియర్ జర్నలిస్టులు బలరామరాజు, గడ్డం గంగులు, చాపరాల రాజశేఖర్, సంగమేశ్వర్, మధు, టప్పా సాయిలు, నాగేశ్వరరావు, జగన్, అశోక్, టీవీ9 శ్రీనివాస్, రాజేష్, వెలుగు రిపోర్టర్ సాయిలు, రాజులాల్ , ఉమాకాంత్ , రవిచంద్ర ప్రసాద్, లక్ష్మణ్, శివ, రాజేశ్వర్, గట్టు హరికృష్ణ, నాగభూషణం తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular