Sunday, February 15, 2026

ఔదర్యం చాటుకున్న (apm)ఏపియం చిన్నయ్య


ద్రోణ ప్రతినిధి:-


బోధన్ పట్టణం లోని పెద్ద పోస్ట్ ఆఫిస్ దగ్గరలోని తన ఇంటి వద్ద రాత్రి వాకింగ్ కి చేస్తూ వెళ్లిన T-Serp(DRDA)APM ఈర్నాల చిన్నయ్య కిందపడి ఉండడం చూసి ఉన్న ఫోన్ ను బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో అందజేసి తన ఔదర్యం చాటుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిందని ఎంతో విలువైన సమాచారం మొబైల్ లోనే స్టోర్ చేసి పెట్టుకోవడం జరుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే గతంలో మా ఫోన్లు పోయిన సందర్బంలో ఎంతో ఇబ్బంది కలిగిందని అలాంటి ఇబ్బంది. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి నాగన్ పల్లి గ్రామానికి చెందిన బుచ్చయ్య కి కలగకుండా ఉండాలని పోలీస్ స్టేషన్ లో అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి బుచ్చయ్య రెంజల్ APM చిన్నయ్య కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular