Sunday, February 15, 2026

రేషన్ డీలర్ల నియామకం కొరకు రాత పరీక్ష

ద్రోణ ప్రతినిధి:-
బోధన్ నియోజకవర్గం లోని రేషన్ డీలర్ల నియామకం కోసం గురువారం రాత పరీక్ష ను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిం చారు బోధన్. సబ్ కలెక్టర్ వికాస్ మహత్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో విట్టల్, ఆర్ ఐ వరుణ్, పరీక్షా కేంద్రం ను పరిశీలించారు.

బోధన్ నియోజకవర్గం లోని వివిధ రేషన్ డీలర్ల నియామకం కొరకు మొత్తం దరఖాస్తులు నూట ఏనుబై మంది దరఖాస్తు చేసుకోగా నూటా డేబై ఒకటి మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 9 మంది మాత్రం హాజరు కాలేదని ఎమ్మార్వో విట్టల్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular