ద్రోణ ప్రతినిధి:-
బోధన్ నియోజకవర్గంలోని కల్దుర్కి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తూ ఉండగా మండల విద్యాశాఖ అధికారి(meo) గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బోధన్ అధికారిగా ఉన్నటువంటి నాగనాథ్ ను మూస్రా మండలానికి బదిలీ చేశారు.
