మంత్రి జూపల్లి అధికారులకు వెల్లడి
మాదకద్రవ్యాల నివారణకు జిల్లా అధికారులు కఠినంగా వ్యవహరించాలని యువత భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు.


నిజామాబాదు జిల్లా ఆర్మూర్ పట్టణంలో నూతనంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సయిజ్ స్టేషన్ భవనని ప్రారంభించిన ఎక్సయిజ్, పర్యాటకం, సాంస్కృతిక, పురావాస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , డిప్యూటీ కమీషనర్ సోమిరెడ్డి , ఏమ్మెల్యే భూపతి రెడ్డి , రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్ , కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి , ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి , ఎక్సయిజ్ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.
