Sunday, February 15, 2026

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఆహ్వానించిన సర్వజనిక్ ఉత్సవ కమిటీ

ద్రోణ బోధన్:-

బోధన్ నియోజకవర్గంలోని శక్కర్ నగర్ రామాలయం సర్వజనిక్ దేవీ నవరాత్రులలో ఉత్సవ సమితి తరపున ఉదయం మాజీ మంత్రివర్యులు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి వారి నిజామాబాద్ లోని నివాస గృహములో వద్ద కలసి దేవి నవరాత్రుల ఉత్సవంలో భాగంగా 11 వ తారీకు జరగనున్న అన్నదాన ప్రసాద కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, రామరాజు, అసని, ఉదయ్ కుమార్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular