బోధన్ ద్రోణ:-
బోధన్ పట్టణంలోని ఆటో యూనియన్ నాయకులకు, డ్రైవర్లకు ట్రాఫిక్ సీఐ చందన్ రాథోడ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా కాకి చొక్కా డ్రెస్ కోడ్ టాప్ నెంబర్లు తప్పని సరిగా ఉండేలా చూడాలని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా పాటించాలని ఆటోలు తప్పనిసరిగా ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలని కాలం చెల్లిన ఆటోలను నడపరాదని పరిమితిని మించి ఆటోలలో ప్రయాణికులను తీసుకువెళ్లరాదని సూచించారు.

వారు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి పాటించక పోయినా ఆటోలను సీజ్ చేయడమే కాక కఠిన చర్యలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు
