Sunday, February 15, 2026

ఎల్లారెడ్డి మున్సిపల్ పై కాంగ్రెస్ జండా

ఎల్లారెడ్డి నూతన మున్సిపల్ చైర్మన్ గా పద్మ శ్రీకాంత్

ద్రోణ ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డి నూతన మున్సిపల్ చైర్మన్ గా పద్మ శ్రీకాంత్ ఎన్నిక కావడం జరిగింది. 8 మంది కౌన్సిలర్ల ఏకగ్రీవ తీర్మానంతో పద్మ శ్రీకాంత్ ని చైర్మన్ గా ఎన్నుకున్నారు.

ఎల్లారెడ్డి ఆర్డీవో, ప్రిసైడింగ్ అధికారి మన్నె ప్రభాకర్ నియమాక పత్రాన్ని నూతన చైర్ పర్సన్ కి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన చైర్మన్ ని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ నూతన చైర్ పర్సన్ కి సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధికి చైర్మన్ కమిషనర్, ఆర్డీవో, తోటి కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు సహకరించి ఎల్లారెడ్డిని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular