Sunday, February 15, 2026

అమ్మవారికి వెండి ఇత్తడి కిరీటాలను సమర్పించిన న్యాయవాది విద్యాసాగర్

ద్రోణ బోధన్

బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ లో గల శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి సూర్య మోటార్స్ అధినేత, వారి కుటుంబ మొక్కులను తీర్చుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారికి కిలో వెండి మరియు ఇతడి కిరిటాలను సూర్య మోటార్స్ అధినేత కాసుల కపిల విద్యాసాగర్ కుటుంబ సభ్యులు సమర్పించారు. విద్య సాగర్ న్యాయవాదిగా మరియు వ్యాపార మంచి వ్యక్తిత్వ విలువలతో ముందుకు సాగుతున్నారు. న్యాయవాదిగా ఎంతోమంది పేద ప్రజలకు సేవ భావంతో సేవలు అందిస్తున్నారు. ఆపదలో ఉన్న ఎంతోమందికి నేనున్నానంటూ అభయమిస్తుంటారు. ప్రజాసాగర్ కుటుంబ సభ్యులకు పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు స్థానికులు ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular