Sunday, February 15, 2026

ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్రోల్మెంట్ పై అవగాహన

ద్రోణ బోధన్

ఎమ్మెల్సీ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ బోధన్ నియోజకవర్గం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతవ్ కర్ లక్ష్మీనారాయణ (జిల్లా పట్టబద్రుల ఎమ్మెల్సీ కన్వీనర్ ) మాట్లాడుతూ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలో వివరించడం జరిగింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ నిజాంబాద్ జిల్లా కన్వీనర్ కొండ ఆశన్న కూడా మాట్లాడుతూ టీచర్ల ఎన్రోల్మెంట్ ఎలా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ కన్వీనర్ మారోజు సుధాకర్ చారి, బోధన్ పట్టణ కన్వీనర్ మిర్జాపురo అరవింద్,
రూరల్ కన్వీనర్ సిర్ప సుదర్శన్, సాలూర మండల కన్వీనర్ ప్రకాష్, టీచర్ల ఎమ్మెల్సీ బోధన్ పట్టణ కన్వీనర్ పబ్బ మురళి రూరల్ మండలం కన్వీనర్ సుధాకర్ రెంజల్ మండల కన్వీనర్ రాజేందర్ సింగ్, సాయ గౌడ్, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular