ద్రోణ ఎడపల్లి:-
కుటుంబం ఆత్మహత్య
ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లి మండలంలో చోటుచేసుకుంది


వివరాలు ఇలా ఉన్నాయి వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగననేని సురేష్ హేమలత దంపతుల కుమారుడు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్లు నిర్వహిస్తూ ఆ కుటుంబం అప్పులపాలైంది వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మివేసిన అప్పు తీరకపోవడంతో అప్పుల బాధతో ఆ కుటుంబం శనివారం శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఏసీపీ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు శవాలని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు
