Sunday, February 15, 2026

యాగశాల భవనానికి భూమి పూజ చేసిన పోచారం

ద్రోణ కోటగిరి

బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రములో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి సాయిబాబా దేవాలయము యంత్ర – విగ్రహ ప్రతిష్ట మరియు మహకుంభాబిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాన్ని

ఆవిష్కరించి యాగశాల భవన నిర్మాణనికి భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ,‍రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు.ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్టు సభ్యులు, విట్టల్ సెట్, కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, విండో అధ్యక్షులు కూచి సిద్ధూ, బీర్కూర్ గంగాధర్, హౌగిర్రావు పటేల్, జానీ, హనుమంతరావు, మాజీ జెడ్పిటిసి శంకర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular