Sunday, February 15, 2026

ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్

ద్రోణ ఎడపల్లి:-

బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద శ్రీనివాస్ (యం విఐ) వాహన ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రాథోడ్ ట్రాఫిక్ సిఐ, ఎడపల్లి ఎస్సై, వంశీకృష్ణారెడ్డి వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం (18)పదె ఎనిమిది ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది. వాహనాలకు సరైన పత్రాలను చూయించు నువ్వు వెళ్ళు మళ్ళీ వాహనదారులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular