Sunday, February 15, 2026

టాటా అంటేనే ట్రస్ట్. భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఆ ట్రస్ట్ పదిలం

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ, వ్యాపారం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయత అనీ నిరూపిస్తూ.
భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన గొప్ప వ్యాపారవేత్త. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం రతన్ టాటా.దేశం సంకట స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మరిచి ఆపన్న హస్తాన్ని అందించే అచంచల దేశభక్తుడు.
పేద మధ్యతరగతి వాళ్ల కష్టాలను దూరం చెయ్యడమే వ్యాపరమని, ఆదాయం కంటే ఆత్మ సంతృప్తి గొప్పదని నమ్మే మంచి మనసుతో కొట్లాడి భారతీయుల హృదయాలను దోచుకొని గొప్ప లాభాన్ని సంపాదించి ఆ భగవంతుడే ఆశ్చర్యపోయే ప్రేమాభిమానాల మూటలు వెంటబెట్టుకొని వెళ్లిన సిసలైన భారత రత్నం రతన్ టాటా కి కన్నీటి వీడ్కోలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular