Sunday, February 15, 2026

రావణ దహన కార్యక్రమాములోపాల్గొన్న పోచారం, కాసుల బాలరాజు

ద్రోణ బాన్సువాడ

బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో విజయదశమి పండుగను పురస్కరించుకొని శనివారం ఏర్పాటు చేసిన రావన్న దహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి రోజున ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమములో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం బాస్కర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్ ,మున్సిపల్ చైర్మెన్ జంగం గంగాధర్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖాలేక్ , జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఆలీబిన్ అబ్దుల్లా ,మాజీ జెడ్పీటీసీ లు నార్ల రత్న కుమార్ , ఎజాస్ , కౌన్సిలర్ కాసుల రోహిత్ బాబా , గుడల నాగెష్ , వెంకన్న , కొట్టం గంగాధర్ , రేంజర్ల సాయిలు , రయీస్ , మన్నన్ , మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular