ద్రోణ పాలకుర్తి
తొర్రూరు పట్టణంలోని ఎత్తిరాజారావు ప్రాంగణంలో ఓట్స్ వాలంటరీ ఆర్గనైజింగ్ వారు ఏర్పాటు చేసిన రావణా కార్యక్రమలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రాజారామ్మోహన్ రెడ్డి దంపతులు, డా, హనుమాండ్ల రాజేందర్ రెడ్డి.
ఈ విజయదశమి ప్రతి ఒక్కరికి సకల విజయాలను సిద్ధింప చేయాలని, ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లి విరవాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.అధర్మం పట్ల ఎవరు నిలబడ్డ అంతం తప్పదని, విలువలతో కూడిన జీవితాన్నీ గడపాలీ_
సమాజంలో మహిళలు అసమానతలు లేని జీవితాన్ని గడపాలని, హక్కులలో పురుషులతో పాటు సమానంగా ఉండాలని సూచించారు.
శక్తివంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాట పాడాలని సూచించారు_
ధర్మస్థాపనకు నిదర్శనంగా విజయాలను అందించే విజయదశమిగా దసర పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు_
దసరా రోజు శుభ సూచికగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన పూజలు చేసే సాంప్రదాయం గొప్పదన్నారు.
అనాతి కాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రం.
