Sunday, February 15, 2026

జగిత్యాలలో ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారుల లిక్కర్ దావత్

ద్రోణ జగిత్యాల ప్రతినిధి

వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దసరా దావత్ చేసుకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నెమలి, అడవి పంది మాంసంగా అనుమానాలు, మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం.
దావత్ కు హాజరైన జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు. ఇదేంటని ప్రశ్నించిన మీడియా పై దురుసుగా ప్రవర్తించిన ఆఫీసర్లు. తనకు సమాచారం లేదన్న జిల్లా అటవీ శాఖ అధికారి శాఖ పరమైన చర్యలు ఉంటాయని తెలిపిన అటవీ శాఖ అధికారి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular