Sunday, February 15, 2026

అంగరంగ వైభవంగా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోవిజయదశమి రావణ దహనం

ద్రోణ బాన్సువాడ

పర్వదినం సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన “రావణదహన” కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు , నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.వరుసగా 14 సంవత్సరం నిజాంబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆద్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రావణదహన కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంతో పాటుగా పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈసందర్భంగా పోచారం ప్రజలందరికీ దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular