ద్రోణ బోధన్:-
కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ 4వ వర్ధంతి నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్,సిపిఐ జిల్లా నాయకులు ఓమయ్య మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ సింగరేణి కార్మిక పక్షపాతిగా ఉంటూ 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికై అసెంబ్లీలో ప్రజా సమస్యలపై కార్మికుల సమస్య లో పరిష్కారం కోసం కృషి చేశారని, తెలంగాణ పోరాటంలో భాగంగా ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకై పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారని తెలంగాణ ఏర్పాటు కోసం ఆట పాట మాట రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఏ.విట్టల్ గౌడ్, మండల నాయకులు నల్ల గంగాధర్,భుడాల రాములు
