Sunday, February 15, 2026

ఘనంగా గిరిజ షేట్కార్ జన్మదిన వేడుకలు

ద్రోణ నారాయణాఖేడ్

నారాయణాఖేడ్ పట్టణం లోని స్వగృహంలో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కుటుంబ సభ్యులు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో గిరిజ షేట్కార్ చే కేక్ కట్ చేయించి కూతురు గిరిజ షేట్కార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఉమ్మడి మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్,జిత్తు షేట్కార్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్,పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, అభియాన్,యువనేత సాగర్ షేట్కార్, శివరావు షేట్కార్, పీసీసీ సభ్యులు శంకరాయ్యస్వామి, తాహిర్ అలీ, దిశ కమిటీ సభ్యులు ప్రకాష్ రాథోడ్, స్థానిక నాయకులు కలరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular