ద్రోణ హైదరాబాద్:-

తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లర్ లను నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. పాలమూరు వర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్
కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్‌రెడ్డి ఉస్మానియా వర్సిటీ వీసీగా ఎం.కుమార్ శాతవాహన వర్సిటీ వీసీగా ఉమేష్‌కుమార్
తెలుగు వర్సిటీ వీసీగా నిత్యానందరావు మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్ తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరిరావు వ్యవసాయ వర్సిటీ వీసీగా అల్దాస్ జానయ్య
ఉద్యానవన వర్సిటీ వీసీగా రాజిరెడ్డి నియామకం ఉత్తర్వులు వెలువడ్డాయి.
