ద్రోణ జనగాం
పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను(22) పెట్రోల్ పోసుకొని అగాయత్యం.
అదే మండలం నర్సింగాపురం తండాకు చెందిన భార్య రాధిక(20) కుటుంబ సమస్యలతో గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది.


విషయమై పాలకుర్తి పోలీస్ స్టేషన్లో శ్రీను ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని ఆవేదనతో పెట్రోల్ పోసుకొని అగాయత్యం కు పాల్పడినట్లు తెలుస్తుంది.కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్నకుమార్, కానిస్టేబుల్ రవీందర్ కు గాయాలు.మెరుగైన చికిత్స కోసం శీను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు.
