ద్రోణ బాన్సువాడ
లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి


బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామస్థులు 40 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ,సబ్ కలెక్టర్ కిరణ్మయి.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మరియు బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
