Sunday, February 15, 2026

గ్రంథాలయ చైర్మన్ గా చంద్రకాంత్ రెడ్డి

ద్రోణ కామారెడ్డి

కామారెడ్డి జిల్లా గ్రంధాలయం చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మద్ది చంద్రకాంత్ రెడ్డి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు హాజరయ్యారు. శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కార్.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, కార్పొరేషన్ చైర్మన్లు తహర్ బిన్ హందన్ , మనలా మోహన్ రెడ్డి , ఏనుగు రవీందర్ , సుభాష్ రెడ్డి , ఎడ్ల రాజిరెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇందు చంద్రశేఖర్ తతిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular