ద్రోణ బోధన్ ప్రతినిధి
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు కావడంతో, రాబోయే ఎన్నికల్లో నాందేడ్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకొని తీరాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు పిలుపునిచ్చారు.

నాందేడ్ పార్లమెంట్ అభ్యర్థి రవీందర్ చవాన్ తో సమావేశం అయినా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్. మహారాష్ట్ర లోని నాందేడ్ పార్లమెంట్ ఎంపీ చవాన్ బలవంత్ రావు ఆకస్మిక మృతి చెందడం తో బై ఎలక్షన్ సందర్బంగా నాందేడ్ పార్లమెంట్ ఇంచార్జి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ని అధిష్టానం నియమిచడంతో

నాందేడ్ పార్లమెంట్ అభ్యర్థి రవీందర్ చవాన్ తో పాటు భోకర్ నియోజికవర్గం, నాందేడ్ నార్త్,నాందేడ్ సౌత్, నాయేగావ్, దెగ్లూరు, ముఖేడ్ నియోజికవర్గం నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం స్టేషన్ ఘనపూర్ ఇంచార్జి సింగాపురం ఇందిరా, పార్లమెంట్ నాయకులు పాల్గొన్నారు.
