Saturday, February 14, 2026

మత్స్యకారులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

ద్రోణ బాన్సువాడ ప్రతినిధి

బాన్సువాడ మండలంలోని తాడుకోల్ గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందించే చేప పిల్లలను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ చెరువులో వదిలారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు 100% సబ్సిడీతో విత్తనాలను అందించడం జరుగుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.

ఈ కార్యక్రమములో కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేఖ్ , మాజీ జెడ్పిటిసి గోపాల్ రెడ్డి సొసైటీ ఛైర్మెన్ గంగుల గంగారాం , బాన్స్ వాడ నియోజక వర్గ యువజన అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి , హన్మాండ్లు , ఎంపీడీఓ , సెక్రటరీ , మాజీ సర్పంచ్ రాజు, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి,బోయసంగం నాయకులూ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular