20000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డ వర్ని ఎస్ఐ
లంచం తీసుకుంటూ ఏసిబి కి పట్టుబడ్డ వర్ని ఎస్సై కృష్ణకుమార్. వర్ని మండలం కోటయ్య క్యాంపు గ్రామానికి చెందిన నాగరాజు అనే రైతు వద్ద నుంచి రూ.20వేలు తీసుకుండగా పట్టుకున్నట్టు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్.ఎస్సైను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. మరో అరగంటలో పూర్తి వివరాలు ఏసిబి అధికారులు వెల్లడించనున్నారు.
