Saturday, February 14, 2026

మౌలానా చిరస్మరణీయుడు

ద్రోణ బాన్సువాడ

బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని పాఠశాలలను సందర్శించి జోనల్ స్పోర్ట్స్ మీట్ లో మరియు జాతీయ విద్యా దినోత్సవం 2024 సంధర్భంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి,బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
బోర్లం ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొని ఆటలను ప్రారంభించారు.అనంతరం బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ విద్యా దినోత్సవం 2024 సంధర్భంగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో బాన్సువాడ పట్టణ మరియు మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular