Saturday, February 14, 2026

నిజాయితీ గల ఓ మాజీ ఎమ్మెల్యే

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

ప్రజా ప్రతినిధులు అంటే అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తే ఈ రోజుల్లో నీతి నిజాయితీగా పనిచేసే ఓ ఎమ్మెల్యే ఓ సామాన్య వ్యక్తిగా తన జీవితాన్ని గడపడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శాసన సభ్యుడిగా పనిచేసే నేటికి ఓ సామాన్య వ్యక్తిగా జీవించడం ఈ సమాజానికి ఆదర్శప్రాయాలుగా చెప్పుకోవచ్చు.ఒక సామాన్య వ్యక్తిగా ప్రజలతో పాటు కంటి వైద్య చికిత్స చేయించుకోవడం కోసం.పాల్వంచ నవభారత్ ఎల్వీ ప్రసాద్ వైద్యశాలకు వచ్చిన ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular