ద్రోణ బోధన్
నిజామాబాద్ జిల్లా
సాలూరు మండలంలోని హుంసా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలతో చేపట్టిన గ్రావెల్ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం గ్రామీణ రోడ్లకు గ్రావెల్ మంజూరు చేసిన పెద్దలు రైతు బంధువులు బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ , ఉమ్మడి బోధన్ &సాలురా మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, మంధర్నా రవి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి . ఏఎంసివైస్ చైర్మన్ శీల శంకర్ , సాలూరు సొసైటీ చైర్మన్అల్లే జనార్ధన్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లే రమేష్ , గ్రామ రైతు నాయకులు పల్లె గంగారం, మురుగేశంకర్, ఈరాయప్ప మహారాజ్,వల్లకొండ నాని కచ్చకాయల సాయిలు,సొసైటీ డైరెక్టర్లు మార్కల్ శివకుమార్, దేశ్ పెట్ రాములు మురుగే మాధవరావు ముద్దసంగారం, చీలసంగారం సోషల్ మీడియా కన్వీనర్ మందర్న లక్ష్మణ్ మరియు,పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.