ఘనంగా నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి
ద్రోణ బోధన్
ఎన్టీఆర్ చిరస్మరణీయుడు

ఘనంగా నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి
ద్రోణ బోధన్
నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడుకట్టుకున్నారని పలువురు వక్తలు ప్రశంసల వర్షం కురిపించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పెంట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఇటు సినీ రంగంలో మరియు అప్పటి రాజకీయ పరిణామాల దృష్టి తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు తెలుగు వారికి తను మీకోసం ఉన్నానని అంటూ ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని తెలుగు ప్రజలకు భరోసా కల్పించిన నాయకులు ఎన్టీ రామారావు అని ఈ సందర్భంగా
గుర్తు చేశారు.

పద్మశ్రీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ స్వర్గీ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29.న తెలుగుదేశం పార్టీని స్థాపించారు అని ఆయన అన్నారు పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చి చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ కూడా ఉండడం తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నిదర్శనమని ఆయన గుర్తు చేశారు 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచం అంతా చాటిచెప్పిన మహోన్నత అన్నారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఈశ్వర్ రావు ని రాజేందర్ సన్మానం చేశారు.ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే స్వర్గీయ నందమూరి తారక రామారావు కి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గోపాల్ రెడ్డి, బోధన్ ప్రముఖ న్యాయవాది హనుమంతరావు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడుకట్టుకున్నారని పలువురు వక్తలు ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా
పెంట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఇటు సినీ రంగంలో మరియు అప్పటి రాజకీయ పరిణామాల దృష్టి తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు తెలుగు వారికి తను మీకోసం ఉన్నానని అంటూ ఆయన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని తెలుగు ప్రజలకు భరోసా కల్పించిన నాయకులు ఎన్టీ రామారావు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పద్మశ్రీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ స్వర్గీయ
నందమూరి తారక రామారావు 1982 మార్చి 29.న తెలుగుదేశం పార్టీని స్థాపించారు అని ఆయన అన్నారు పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చి చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన అన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ కూడా ఉండడం తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి
నిదర్శనమని ఆయన గుర్తు చేశారు 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని ప్రపంచం అంతా చాటిచెప్పిన మహోన్నత అన్నారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఈశ్వర్ రావు ని రాజేందర్ సన్మానం చేశారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే స్వర్గీయ నందమూరి తారక రామారావు కి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గోపాల్ రెడ్డి, బోధన్ ప్రముఖ న్యాయవాది హనుమంతరావు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
