*అర్హులందరికి రేషన్ కార్డు లు ఇవ్వాలి*
ద్రోణ బోధన్ ప్రతినిధి:-
ఈ రోజు బోధన్ మండలం అందాపూర్ గ్రామం లోని బీజేపీ నాయకులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహత మరియు బోధన్ ఎమ్మార్వో విట్టల్ కలిసి అందాపూర్ గ్రామం లో రేషన్ కార్డు ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు సుమారు మూడు వందలకు పైన ఉండగా కేవలం 68 మంది వి మాత్రమే రేషన్ కార్డు జాబితా లో రావడం బాధాకరం అని అర్హులందరికి రేషన్ కార్డు లు ఇప్పించాలని కోరడం జరిగింది. బీజేపీ నాయకులు సిర్ప సుదర్శన్ మాట్లాడుతు గత కొన్ని సంవత్సరాలనుండి
రేషన్ కార్డు లు రాక ప్రజలు బాగ ఇబ్బంది. పడుతున్నారని, కేవలం బియ్యం కొరకే కాకుండా కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఆదాయం సర్టిఫికెట్ ల కొరకు, ఆరోగ్య శ్రీ కొరకు, ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి రేషన్ కార్డు అవసరం అని రేషన్ కార్డు లేక నిజమైన పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదని, ఇప్పటికే రేషన్ కార్డు లు రాక చాలా సంవత్సరాలు అయినదని ఇప్పటికైనా అర్హులందరికి రేషన్ కార్డు లు అందచేయాలనీ కోరారు. కలిసిన వారిలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జిల్కరి ప్రవీణ్,శక్తి కేంద్రం ఇంచార్జి నమిళ్ల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నమిళ్ల లింగం, ఉప్పరి శివ, బీజేపీ నాయకులు, నిరడి బాబురావు, నమిళ్ల సాయి, అరె పవన్, సిర్ప ప్రశాంత్, మల్లెపూల సాయి, గాండ్ల రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.ఈ రోజు బోధన్ మండలం అందాపూర్ గ్రామం లోని బీజేపీ నాయకులు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహత గారిని, మరియు బోధన్ ఎమ్మార్వో విట్టల్ ని కలిసి అందాపూర్ గ్రామం లో రేషన్ కార్డు ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు సుమారు మూడు వందలకు పైన ఉండగా కేవలం 68 మంది వి మాత్రమే రేషన్ కార్డు జాబితా లో రావడం బాధాకరం అని అర్హులందరికి రేషన్ కార్డు లు ఇప్పించాలని కోరడం జరిగింది. బీజేపీ నాయకులు సిర్ప సుదర్శన్ మాట్లాడుతు గత కొన్ని సంవత్సరాలనుండి
రేషన్ కార్డు లు రాక ప్రజలు బాగ ఇబ్బంది పడుతున్నారని, కేవలం బియ్యం కొరకే కాకుండా కల్యాణ లక్ష్మి, విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఆదాయం సర్టిఫికెట్ ల కొరకు, ఆరోగ్య శ్రీ కొరకు, ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకానికి రేషన్ కార్డు అవసరం అని రేషన్ కార్డు లేక నిజమైన పేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదని, ఇప్పటికే రేషన్ కార్డు లు రాక చాలా సంవత్సరాలు అయినదని ఇప్పటికైనా అర్హులందరికి రేషన్ కార్డు లు అందచేయాలనీ కోరారు.
కలిసిన వారిలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జిల్కరి ప్రవీణ్,శక్తి కేంద్రం ఇంచార్జి నమిళ్ల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు, నమిళ్ల లింగం, ఉప్పరి శివ, బీజేపీ నాయకులు, నిరడి బాబురావు, నమిళ్ల సాయి, అరె పవన్, సిర్ప ప్రశాంత్, మల్లెపూల సాయి, గాండ్ల రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.
