ద్రోణ బోధన్:-
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి డైరీ పట్టణంలోని ఉషోదయ జూనియర్ కాలేజ్ విద్యాసంస్థల చైర్మన్ “దుష్యత్” చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అద్యయనం, పోరాటం అనే నినాదం తో దేశం లోనే విద్య రంగ ప్తెనా దేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ అని అయిన అన్నారు.కాబట్టి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ విద్యార్థులలో చేరాలని అన్నారు.

ఈ కార్యక్రమాలలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంజలి, రఘురాం,నిజామాబాద్ జిల్లా నాయకులు కుశాల్,టోకు,సుమన్,కార్తీక్ పాల్గొన్నారు.
